Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:22 AM

పట్టువస్త్రాలతో అలంకరించిన నల్ల పోచమ్మ అమ్మవారు.. ఘనంగా పూజలు

09-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం పరిధిలో ఉన్న తున్కి గ్రామంలో ప్రసిద్ధి చెందిన తునికి శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానంలో జరుగుతున్న వార్షిక ఉత్సవాలు భక్తుల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు “ఓం శ్రీమాత్రే నమః” మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి శోభాయమానంగా అలంకరించారు. ప్రాతఃకాల పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు, హారతులు, నైవేద్యాలు సమర్పించారు. గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Sthanikam

పట్టువస్త్రాలతో అలంకరించిన నల్ల పోచమ్మ అమ్మవారు.. ఘనంగా పూజలు

Article Image

మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం పరిధిలో ఉన్న తున్కి గ్రామంలో ప్రసిద్ధి చెందిన తునికి శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానంలో జరుగుతున్న వార్షిక ఉత్సవాలు భక్తుల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు “ఓం శ్రీమాత్రే నమః” మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి శోభాయమానంగా అలంకరించారు. ప్రాతఃకాల పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు, హారతులు, నైవేద్యాలు సమర్పించారు. గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News