Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:35 AM

పిట్టంపల్లిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

28-12-2025 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి అద్దె అండాలు రాములు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాడవాడలా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశారన్నారు. భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు దేశ శ్రేయస్సు కోసం పాటుపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఉపసర్పంచ్ నారగోని నాగరాజు , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మేడి కిష్టయ్య జక్కల శ్రీను., సింగిరెడ్డి అనంతరెడ్డి. జక్కల రాజు , అందె చందు

అందె మారయ్య, , మైల మహేష్ ,మేడి విష్ణు తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

పిట్టంపల్లిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి అద్దె అండాలు రాములు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాడవాడలా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశారన్నారు. భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు దేశ శ్రేయస్సు కోసం పాటుపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఉపసర్పంచ్ నారగోని నాగరాజు , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మేడి కిష్టయ్య జక్కల శ్రీను., సింగిరెడ్డి అనంతరెడ్డి. జక్కల రాజు , అందె చందు

అందె మారయ్య, , మైల మహేష్ ,మేడి విష్ణు తదితరులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News