Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:40 PM

పటాన్‌చెరులో ఘనంగా నిర్వహించిన స్కూల్ పట్టాభిషేక వేడుక

01-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పటాన్‌చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్‌లో శ్రీ సాయి హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టాభిషేక వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నాయకుడు, ఎం.డి.ఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని విద్యార్థులకు పట్టాలు అందజేసి వారి ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులు ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే క్రమశిక్షణ, నైతిక విలువలు మరియు పట్టుదలతో చదువుకోవాలని సూచిస్తూ, గురువుల పట్ల గౌరవం, తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టే విధంగా ముందుకు సాగాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన వారిని ఆకట్టుకోగా, ప్రధాన ఉపాధ్యాయుడు పట్లోళ్ల ప్రేమ్ సాగర్ రెడ్డి, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఈ వేడుక విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారి భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలిచింది.

Sthanikam

పటాన్‌చెరులో ఘనంగా నిర్వహించిన స్కూల్ పట్టాభిషేక వేడుక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News