Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:13 PM

పశుపోషకులు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ పాలకి సురేష్

05-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పశుపోషకులు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ పాలకి సురేష్

పశుపోషకులు పశువుల క్యాంపును సద్వినియోగం చేసుకొని పాలు పశువుల ఉత్పత్తిని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దొరకుంట సర్పంచ్ పాలక సురేష్ అన్నారు. మండల పరిధిలోని దొరకుంట గ్రామంలో పశుగణాభివృద్ధి ఆధ్వర్యంలో పశువులకు క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పాలక్ సురేష్, ఉప సర్పంచ్ పత్తిపాక రమాదేవి పాల్గొని క్యాంప్ ని ప్రారంభించారు. ఈ క్యాంపు కి కోదాడ మండల పశువైద్యాధికారి డాక్టర్ పెంటయ్య, డాక్టర్ మధు, కాపుగల్లు పశువైద్యాధికారి డాక్టర్ సురేందర్, వి ఎల్ వో అరుణ పాల్గొని పశువులకి క్యాంపు నిర్వహించడం జరిగినది. క్యాంపులో 50 పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ మాదాస్ సైదులు, గోపాలమిత్రలు కళ్యాణి, ప్రసాద్, శెట్టి నాంచారయ్య, ఆదినారాయణ, గోపాలరావు, నజీర్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News