కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంకుకు దాతలు అందించిన విరాళాలు అభినందనీయమని అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య తెలిపారు. నడిగూడెం పశువైద్యాధికారి డా. మాడుపల్లి రవికుమార్, డా. అఖిల దంపతులు రూ. 10 వేలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి రూ. 5 వేలు, ఉపాధ్యాయుడు కుడుముల ఉపేంద్రయ్య రూ. 1, 000 విరాళం అందించారు. మొత్తం రూ.16 వేల విరాళాలతో సుమారు రూ. 70 వేల విలువైన శస్త్రచికిత్స మత్తు సూదులు, కుట్ల పరికరాలు, అత్యవసర ఔషధాలు సేకరించినట్లు తెలిపారు.
PRINT TIME: October 15, 2026 03:57 PM
పశు ఔషధ బ్యాంక్కు దాతల విరాళాలు అభినందనీయం

17-05-2026
21 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంకుకు దాతలు అందించిన విరాళాలు అభినందనీయమని అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య తెలిపారు. నడిగూడెం పశువైద్యాధికారి డా. మాడుపల్లి రవికుమార్, డా. అఖిల దంపతులు రూ. 10 వేలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి రూ. 5 వేలు, ఉపాధ్యాయుడు కుడుముల ఉపేంద్రయ్య రూ. 1, 000 విరాళం అందించారు. మొత్తం రూ.16 వేల విరాళాలతో సుమారు రూ. 70 వేల విలువైన శస్త్రచికిత్స మత్తు సూదులు, కుట్ల పరికరాలు, అత్యవసర ఔషధాలు సేకరించినట్లు తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి