Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:38 PM

పాస్ కోసం విద్యార్థి వేడుకోలు.. సోషల్ మీడియాలో వైరల్ లేఖ

పాస్ కోసం విద్యార్థి వేడుకోలు.. సోషల్ మీడియాలో వైరల్ లేఖ

పాస్ కోసం విద్యార్థి వేడుకోలు.. సోషల్ మీడియాలో వైరల్ లేఖ
23-03-2026 193 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అచ్చంపేట: ఇంటర్ విద్యార్థి తనను పాస్ చేయాలని వేడుకుంటూ రాసిన ఉత్తరం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘నాకు అమ్మానాన్న లేరు.. చదువు కూడా బాగా రాలేదు.. పేపర్ మూల్యాంకనం చేసే గురువులారా మీ కాళ్లు మొక్కుతా.. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. ఆ దేవుడు మీరే’ అంటూ భావోద్వేగంతో లేఖ రాశాడు.

ఈ లేఖలో గురువుకు దండం పెడుతున్నట్లుగా బొమ్మ కూడా గీయడం అందరినీ కదిలిస్తోంది. విద్యార్థి పరిస్థితిపై నెటిజన్లు స్పందిస్తూ, అతనికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఈ ఘటన ఏ జిల్లాలో జరిగిందన్నది స్పష్టంగా తెలియకపోయినా, ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

Sthanikam

పాస్ కోసం విద్యార్థి వేడుకోలు.. సోషల్ మీడియాలో వైరల్ లేఖ

Article Image

అచ్చంపేట: ఇంటర్ విద్యార్థి తనను పాస్ చేయాలని వేడుకుంటూ రాసిన ఉత్తరం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘నాకు అమ్మానాన్న లేరు.. చదువు కూడా బాగా రాలేదు.. పేపర్ మూల్యాంకనం చేసే గురువులారా మీ కాళ్లు మొక్కుతా.. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. ఆ దేవుడు మీరే’ అంటూ భావోద్వేగంతో లేఖ రాశాడు.

ఈ లేఖలో గురువుకు దండం పెడుతున్నట్లుగా బొమ్మ కూడా గీయడం అందరినీ కదిలిస్తోంది. విద్యార్థి పరిస్థితిపై నెటిజన్లు స్పందిస్తూ, అతనికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఈ ఘటన ఏ జిల్లాలో జరిగిందన్నది స్పష్టంగా తెలియకపోయినా, ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News