Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:28 AM

పరీక్ష రాసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం

పరీక్ష రాసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం

పరీక్ష రాసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం
14-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

కోటి ఆశలతో పదవ తరగతి పరీక్షలు రాయడానికి స్కూటీపై వెళ్తున్న విద్యార్థికి ఆటో ఢీకొని తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని రెడ్లరేపాక గ్రామ శివారులో జరిగింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం పహిల్వాన్పూర్ గ్రామానికి చెందిన వనగంటి శివరాం శనివారం రోజున పదవ తరగతి పరీక్షలకు హాజరు కావడానికి తన స్కూటీపై వలిగొండ కు పరీక్ష సెంటర్ కు చేరుకోవడానికి రెడ్ల రేపాక మీదుగా వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆటో డీ కొట్టడంతో శివరాంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా అంబులెన్స్ లో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Sthanikam

పరీక్ష రాసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం

Article Image

కోటి ఆశలతో పదవ తరగతి పరీక్షలు రాయడానికి స్కూటీపై వెళ్తున్న విద్యార్థికి ఆటో ఢీకొని తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని రెడ్లరేపాక గ్రామ శివారులో జరిగింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం పహిల్వాన్పూర్ గ్రామానికి చెందిన వనగంటి శివరాం శనివారం రోజున పదవ తరగతి పరీక్షలకు హాజరు కావడానికి తన స్కూటీపై వలిగొండ కు పరీక్ష సెంటర్ కు చేరుకోవడానికి రెడ్ల రేపాక మీదుగా వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆటో డీ కొట్టడంతో శివరాంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా అంబులెన్స్ లో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News