Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:26 AM

ప్రయాణికుడి నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఆర్టీసీ సిబ్బంది

07-01-2026 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

భువనగిరి నుంచి చిట్యాల వైపు వస్తున్న 3297 నంబర్ గల ఆర్టీసీ బస్సులో పేరేపెల్లి గ్రామానికి చెందిన ఇద్దయ్య అనే ప్రయాణికుడు భువనగిరిలో షాపింగ్ చేశాడు. షాపింగ్ చేసిన బట్టల బ్యాగులో విలువైన పత్రాలు కూడా ఉండగా, చిట్యాల వద్ద బస్సు దిగే సమయంలో ఆ బ్యాగును బస్సులోనే మరిచిపోయాడు.తర్వాత తన బ్యాగు మర్చిపోయిన విషయాన్ని గమనించిన ఇద్దయ్య చిట్యాల టీజీఎస్ ఆర్టీసీ కార్గో నిర్వాహకులను సంప్రదించాడు. 이에 స్పందించిన ఆర్టీసీ కార్గో నిర్వాహకుడు పొలిమేర దశరథ, నార్కట్‌పల్లి ఆర్టీసీ కంట్రోలర్ పి.బి. చారికి సమాచారం అందించారు.బస్సు నంబర్ తెలియజేయడంతో, నార్కట్‌పల్లి డిపోకు చేరుకున్న బస్సులో సిబ్బంది శోధించి బ్యాగును గుర్తించారు.అనంతరం నార్కట్‌పల్లికి వచ్చిన ప్రయాణికుడు ఇద్దయ్యకు, కంట్రోలర్ పి.బి. చారి బ్యాగును సురక్షితంగా అప్పగించారు. తన విలువైన వస్తువులు తిరిగి లభించడంతో ఇద్దయ్య ఆనందం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ప్రయాణికుడి నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఆర్టీసీ సిబ్బంది

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News