Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:34 AM

పర్వతాపురం వాసికి సియంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి

19-01-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన మిద్దె శ్రీనివాసరావు S/O పెద్ద నరసింహం కు ఎర్నియ ఆపరేషన్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణం మరియు చామాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధికి విన్నవించుకోగ సీఎం రిలీప్ ఫండ్ నుంచి (75000) డెబ్భై ఐదు వేల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న మాకు ఆర్థికంగా ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, కొలుసు పార్థసారధికి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, పర్వతపురం టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు, ఆరోగ్య రీత్యా ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు అండగా ఉండి కూటమి ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తుందని, పర్వతాపురం గ్రామంలో ఇప్పటికి (25,00000)ఇరవై ఐదు లక్షలు వరకు సీఎం రిలీప్ నిధులు మంజూరు అయినట్లు పర్వతాపురం నాయకులు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో చాట్రాయి టీడీపీ మండల కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, టీడీపీ గ్రామ పార్టీమాజీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరావు, క్లస్టర్ -1 ఇంచార్జి ఉయ్యాల దిలీప్ కుమార్, బూత్ ఇంచార్జి బొర్రా రామకృష్ణ పాల్గొన్నారు

Sthanikam

పర్వతాపురం వాసికి సియంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News