Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ

పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ

పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ
16-05-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన పవన్ అనే వ్యక్తి నిన్నటి రోజున ప్రమాదం లో మరణించగా నేడు(శనివారం )వారింటికి వెళ్లి భౌతిక దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు సవితమ్మ అనంతరం కుటుంబ సభ్యులని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ

Article Image

పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన పవన్ అనే వ్యక్తి నిన్నటి రోజున ప్రమాదం లో మరణించగా నేడు(శనివారం )వారింటికి వెళ్లి భౌతిక దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు సవితమ్మ అనంతరం కుటుంబ సభ్యులని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News