Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:12 AM

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి

12-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లికి చెందిన హిందూపురం సప్తగిరి కళాశాల ప్రిన్సిపాల్ సుమంత్ రెడ్డి తండ్రి వెంకటరమణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లికి వెళ్లి మాజీ మంత్రికి దగ్గర బంధువు అయిన వెంకటరమణారెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Sthanikam

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి

Article Image

నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లికి చెందిన హిందూపురం సప్తగిరి కళాశాల ప్రిన్సిపాల్ సుమంత్ రెడ్డి తండ్రి వెంకటరమణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లికి వెళ్లి మాజీ మంత్రికి దగ్గర బంధువు అయిన వెంకటరమణారెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News