Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:27 PM

పార్థివ దేహానికి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి

పార్థివ దేహానికి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి

పార్థివ దేహానికి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి
16-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం

మిర్యాల గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీను మాతృముర్తి అనంతుల భిక్షమమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న తుంగతుర్తి వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి మిర్యాల గ్రామానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం వారికుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దరిపల్లి వీరన్న, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్, ఇరుగు కిరణ్,గుణగంటి వెంకన్న వేల్పుల వెంకటమల్లు, కనకటి పల్ల వెంకన్న, కనకట్ నగేష్,కాస శంకర్, కుటుంబ సభ్యులు మధు, శ్రీధర్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పార్థివ దేహానికి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి

Article Image

తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం

మిర్యాల గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీను మాతృముర్తి అనంతుల భిక్షమమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న తుంగతుర్తి వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి మిర్యాల గ్రామానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం వారికుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దరిపల్లి వీరన్న, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్, ఇరుగు కిరణ్,గుణగంటి వెంకన్న వేల్పుల వెంకటమల్లు, కనకటి పల్ల వెంకన్న, కనకట్ నగేష్,కాస శంకర్, కుటుంబ సభ్యులు మధు, శ్రీధర్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News