Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:09 PM

ప్రతి పేద కుటుంబానికి సొంతింటి లక్ష్యం

ప్రతి పేద కుటుంబానికి సొంతింటి లక్ష్యం

ప్రతి పేద కుటుంబానికి సొంతింటి లక్ష్యం
15-05-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ బంగారిగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో యండి పర్వీన్, యస్‌కే ఫరీన్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ యండి హన్నుబాయ్, 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, షాదీ ఖానా చైర్మన్ ఎస్‌కే కరీం, కో-ఆప్షన్ సభ్యులు యండి బాబా షరీఫ్, యస్‌కే జానిబాబు, సందగళ్ల విజయ సతీష్, పస్తం గంగారాములు, షాదీ ఖానా మాజీ చైర్మన్ ఎండి ఎజాస్ పాషా, ఎండి ఇబ్రహీం, 20వ వార్డు అధ్యక్షులు ఉడుగు వెంకటేశం గౌడ్, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు యండి చోటే బాయ్, యండి వాహిద్, మిరియాల సునీత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి పేద కుటుంబానికి సొంతింటి లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News