Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:35 AM

ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరు నమోదు చేయించుకోవాలి ఏలూరు జిల్లా రిసోర్స్ సెంటర్ ఏవో ఉషాకుమారి, ఎమ్ ఏ వో శివశంకర్

21-01-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 21 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు అందరూ రైతు సేవ కేంద్రం ద్వారా APFR నందు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరును నమోదు చేయించుకోవడం వలన రైతు యొక్క భూమి వివరాలు సర్వే నంబర్లు ఈ పంట వివరములు, అన్నదాత సుఖీభవ, ఇతర పథకములు పీఎం కిసాన్ అన్నియు ఒక విశిష్ట గుర్తింపు పై రైతుకు తెలుస్తుందని రైతులకు చిత్తపూరు గ్రామం నందు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం వలన రైతులకు వ్యవసాయ శాఖ చేయు కార్యక్రమాలు తెలుస్తాయని డిస్టిక్ రిసోర్స్ సెంటర్ ,ఏలూరు ఏవో ఎమ్ .ఉషా కుమారి తెలియజేశారు. మొక్కజొన్నలో యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్య పద్ధతులు,మిత్ర పురుగుల సంరక్షణ గురించి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమమునకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ మరియు ఉద్యానన సహాయకులు సుబ్బారావు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరు నమోదు చేయించుకోవాలి ఏలూరు జిల్లా రిసోర్స్ సెంటర్ ఏవో ఉషాకుమారి, ఎమ్ ఏ వో శివశంకర్

Article Image

చాట్రాయి జనవరి 21 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు అందరూ రైతు సేవ కేంద్రం ద్వారా APFR నందు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరును నమోదు చేయించుకోవడం వలన రైతు యొక్క భూమి వివరాలు సర్వే నంబర్లు ఈ పంట వివరములు, అన్నదాత సుఖీభవ, ఇతర పథకములు పీఎం కిసాన్ అన్నియు ఒక విశిష్ట గుర్తింపు పై రైతుకు తెలుస్తుందని రైతులకు చిత్తపూరు గ్రామం నందు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం వలన రైతులకు వ్యవసాయ శాఖ చేయు కార్యక్రమాలు తెలుస్తాయని డిస్టిక్ రిసోర్స్ సెంటర్ ,ఏలూరు ఏవో ఎమ్ .ఉషా కుమారి తెలియజేశారు. మొక్కజొన్నలో యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్య పద్ధతులు,మిత్ర పురుగుల సంరక్షణ గురించి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమమునకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ మరియు ఉద్యానన సహాయకులు సుబ్బారావు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News