Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:21 PM

ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి...

31-12-2025 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మంథని శ్రీధర్

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ మంథని శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్ధి దశ అత్యంత కీలకమని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, చదువుపై శ్రద్ధ వహించాలని, తల్లిదండ్రులు మరియు గురువులను గౌరవించాలని సూచించారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.తోటి విద్యార్థుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఏదైనా వేధింపులు ఎదురైతే 1098 లేదా 100 నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News