Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

ప్రపంచ శాంతి కొరకు యుద్ధం ఆపాలని ప్రత్యేక ప్రార్థనలు

15-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ప్రపంచ శాంతి కొరకు యుద్ధం ఆపాలని ప్రత్యేక ప్రార్థనలు

కోదాడ పట్టణంలోని స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలోని 40 రోజుల ఉపవాస ప్రార్థన దీక్షలో భాగంగా 22వ రోజు ప్రపంచంలో శాంతిని కోల్పబడాలని అమెరికా ఇరాన్ యుద్ధం ఆగిపోవాలని పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

మిడిలిస్ట్ దేశాల మధ్య జరుగుతున్న యుద్దాల వల్ల ప్రపంచ దేశాలు నిత్యావసర సరుకుల విషయాల్లో ఆరోగ్య విషయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మానవతా దృక్పథంతో విదేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని ప్రపంచ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు

ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో పెద్దలు స్త్రీలు పిల్లలు యవనస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేకంగా ప్రార్ధన చేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో కోటయ్య జాను జగ్గు నాయక్ శారా మోజస్ రాంబాబు మౌనిక సువార్తమ్మ గురమ్మ సలోమి సునీత తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రపంచ శాంతి కొరకు యుద్ధం ఆపాలని ప్రత్యేక ప్రార్థనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News