మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు ఉప్పు తగ్గించడం, రోజువారీ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా BPని అదుపులో ఉంచుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇందులో ఆరోగ్య సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
PRINT TIME: October 15, 2026 01:21 PM
ప్రపంచ రక్తపోటు దినోత్సవంపై అవగాహన!
ప్రపంచ రక్తపోటు దినోత్సవంపై అవగాహన!
17-05-2026
19 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు ఉప్పు తగ్గించడం, రోజువారీ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా BPని అదుపులో ఉంచుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇందులో ఆరోగ్య సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి