Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:35 PM

ప్రాణాలతో పోరాడుతున్న ప్రశాంతికి దాతల సహాయం అత్యవసరం

ప్రాణాలతో పోరాడుతున్న ప్రశాంతికి దాతల సహాయం అత్యవసరం

ప్రాణాలతో పోరాడుతున్న ప్రశాంతికి దాతల సహాయం అత్యవసరం
22-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

ఐదు నెలలుగా వింత వ్యాధితో బాధ – చేతిలో చిల్లిగవ్వ లేక నిమ్స్‌కు ప్రయాణం

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలం లోని కోగిర గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.

జె. నారాయణ భార్య ప్రశాంతి గత ఐదు నెలలుగా వింత అంటువ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే హిందూపురం, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కు తరలిస్తున్నారు.

ఇప్పటివరకు సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేయగా కుటుంబం పూర్తిగా ఆర్థికంగా కుంగిపోయింది. ప్రస్తుతం హైదరాబాదుకు బయలుదేరిన ఈ కుటుంబానికి దాతల సహాయం తప్ప వేరే ఆధారం లేదు.

పేరు: ప్రశాంతి W/O జె. నారాయణ

ఫోన్‌పే నంబర్: 9494232075

Sthanikam

ప్రాణాలతో పోరాడుతున్న ప్రశాంతికి దాతల సహాయం అత్యవసరం

Article Image

ఐదు నెలలుగా వింత వ్యాధితో బాధ – చేతిలో చిల్లిగవ్వ లేక నిమ్స్‌కు ప్రయాణం

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలం లోని కోగిర గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.

జె. నారాయణ భార్య ప్రశాంతి గత ఐదు నెలలుగా వింత అంటువ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే హిందూపురం, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కు తరలిస్తున్నారు.

ఇప్పటివరకు సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేయగా కుటుంబం పూర్తిగా ఆర్థికంగా కుంగిపోయింది. ప్రస్తుతం హైదరాబాదుకు బయలుదేరిన ఈ కుటుంబానికి దాతల సహాయం తప్ప వేరే ఆధారం లేదు.

పేరు: ప్రశాంతి W/O జె. నారాయణ

ఫోన్‌పే నంబర్: 9494232075

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News