Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:33 AM

ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపండి ఏవో బి. శివశంకర్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు

08-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం,చాట్రాయి గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా NMNF గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమాన్ని చాట్రాయి రైతు సేవ కేంద్రం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి రైతు తనకున్న భూమిలో కనీసం ఒక అర ఎకరం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసి తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి శివ శంకర్ మాట్లాడుతూ సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని రైతులను కోరారు. ప్రకృతి వ్యవసాయ NFA రియాజ్ ప్రకృతి వ్యవసాయం దాని సాగు విధానం గురించి సభలో మాట్లాడడం జరిగింది . రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి,వాతావరణం ఆరోగ్యంగా ఉంటాయని తెలియజేయడం జరిగింది, సందర్భంగా ప్రకృతి వ్యవసాయం పై మక్కువ చూపిన రైతులను సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధికారి వెంకటేశ్వరావు, రాజకీయ నేతలు, రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపండి ఏవో బి. శివశంకర్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు

Article Image

చాట్రాయి స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం,చాట్రాయి గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా NMNF గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమాన్ని చాట్రాయి రైతు సేవ కేంద్రం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి రైతు తనకున్న భూమిలో కనీసం ఒక అర ఎకరం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసి తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి శివ శంకర్ మాట్లాడుతూ సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని రైతులను కోరారు. ప్రకృతి వ్యవసాయ NFA రియాజ్ ప్రకృతి వ్యవసాయం దాని సాగు విధానం గురించి సభలో మాట్లాడడం జరిగింది . రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి,వాతావరణం ఆరోగ్యంగా ఉంటాయని తెలియజేయడం జరిగింది, సందర్భంగా ప్రకృతి వ్యవసాయం పై మక్కువ చూపిన రైతులను సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధికారి వెంకటేశ్వరావు, రాజకీయ నేతలు, రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News