Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

ప్రజలకు సేవ చేసే వారిని ఆదరించండి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కాటి నిరంజన్ గౌడ్

07-02-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బీఆర్ఎస్ 1వ వార్డు అభ్యర్థి తోర్పునూరి మల్లేష్ గౌడ్

నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సేవ చేసే సీపీఐ (ఎం) బలపర్చిన బీఆర్ఎస్ 1వ వార్డు అభ్యర్థి తొర్పునూరి మల్లేష్ గౌడ్ ను గెలిపించి ఆదరించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్ కోరారు. శుక్రవారం లింగారెడ్డిగూడెం 1వ వార్డులో బీఆర్ఎస్, సీపీఐ (ఎం) నాయకులు మల్లేశ్ గౌడ్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చాక అమలుచేయడంలో విఫలం చెందిందన్నారు.తిరిగి తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అన్నారు.కారు గుర్తుకు ఓట్లు వేసి మల్లేశ్ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) వార్డు కార్యదర్శి ఉష్కాగుల శ్రీను, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకట్రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు సేవ చేసే వారిని ఆదరించండి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కాటి నిరంజన్ గౌడ్

Article Image

బీఆర్ఎస్ 1వ వార్డు అభ్యర్థి తోర్పునూరి మల్లేష్ గౌడ్

నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సేవ చేసే సీపీఐ (ఎం) బలపర్చిన బీఆర్ఎస్ 1వ వార్డు అభ్యర్థి తొర్పునూరి మల్లేష్ గౌడ్ ను గెలిపించి ఆదరించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్ కోరారు. శుక్రవారం లింగారెడ్డిగూడెం 1వ వార్డులో బీఆర్ఎస్, సీపీఐ (ఎం) నాయకులు మల్లేశ్ గౌడ్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చాక అమలుచేయడంలో విఫలం చెందిందన్నారు.తిరిగి తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అన్నారు.కారు గుర్తుకు ఓట్లు వేసి మల్లేశ్ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) వార్డు కార్యదర్శి ఉష్కాగుల శ్రీను, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకట్రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News