Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:53 AM

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే అభ్యర్థిని గెలిపించండి

07-02-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపు

సూర్యాపేట టౌన్:

నిరంతరం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే పేదల అభ్యర్థి వల్లపు దాసు సాయికుమార్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు.శనివారం 24వ వార్డులో సిపిఎం అభ్యర్థి గెలుపుకోసం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, సిపిఎం అభ్యర్థులు గెలిస్తే వార్డులలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కౌన్సిల్‌లో గళం విప్పి పోరాడతారని అన్నారు.అవకాశవాదులను ఓడించి ప్రజల కోసమే పని చేసే వారిని గెలిపించాలని, డబ్బు, మద్యం, కుల ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేసి ప్రజల పక్షాన నిలిచే అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, పట్టణ నాయకులు అబ్బగాని బిక్షం, షేక్ సైదులు, కప్పల సత్యం, ఎల్గూరి ఆశాలు, దశరథ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే అభ్యర్థిని గెలిపించండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News