Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:44 AM

ప్రజల నుంచి వినతిలు స్వీకరించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐ.ఏ.ఎస్

ప్రజల నుంచి వినతిలు స్వీకరించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐ.ఏ.ఎస్

ప్రజల నుంచి వినతిలు స్వీకరించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐ.ఏ.ఎస్
11-05-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ .ఏ .ఎస్ (Retd.) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

యూ యఫ్ ఎస్.సర్వే పురోగతి, రిజర్వేషన్ల ప్రక్రియలో పారదర్శకత, ఎన్నికల ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. అనంతరం ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు.

Sthanikam

ప్రజల నుంచి వినతిలు స్వీకరించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐ.ఏ.ఎస్

Article Image

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ .ఏ .ఎస్ (Retd.) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

యూ యఫ్ ఎస్.సర్వే పురోగతి, రిజర్వేషన్ల ప్రక్రియలో పారదర్శకత, ఎన్నికల ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. అనంతరం ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News