Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:38 AM

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. సాంబశివరెడ్డి12 వ వర్ధంతికి ఘన నివాళులు

10-02-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మాజీ సర్పంచ్ తాళ్లూరి సాంబశివరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఉన్న సాంబశివరెడ్డి విగ్రహం వద్ద ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నేతలు, కార్యకర్తలు పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి, మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ తాళ్లూరి రాధా రాణి పాల్గొని విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి ప్రజల కోసం చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని పలువురు పేర్కొన్నారు.కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, అల్లు చెన్నారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిదరాల దుర్గా పార్వతి మధుబాబు, మండల పార్టీ అధ్యక్షుడు చింతా విష్ణు, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సోషల్ మీడియా ప్రతినిధి వైవి సత్యనారాయణ, ఎంపీటీసీ విజయభాస్కర్, వైస్ ప్రెసిడెంట్ వడ్లమాని వెంకటేశ్వర రెడ్డి, అలవాల శంకర్ రెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, రామాచారి, నాగ దుర్గారావుతో పాటు పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. సాంబశివరెడ్డి12 వ వర్ధంతికి ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News