Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తా

05-02-2026 191 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బిజెపి 11వ వార్డు అభ్యర్థి పోలోజు శ్రీధర్ బాబు

పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదని వార్డు ప్రగతి కోసమే వచ్చానని బిజెపి 11వ వార్డు అభ్యర్థి పోలోజు శ్రీధర్ బాబు అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డులో బిజెపి పార్టీ శ్రేణులతో వారి అభిమానులతో కలిసి పోలోజు శ్రీధర్ బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కమలం పువ్వు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ..గత ఐదు సంవత్సరముల క్రితం 11వ వార్డులో నన్ను విశ్వసించి, ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని వొమ్ము చేయకుండా వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని తెలిపారు. వార్డులో పేరుకుపోయిన అనేక రకాల సమస్యలను పరిష్కరించానని అన్నారు. ప్రజలు మరల నన్ను ఆశీర్వదిస్తారని ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల ఆదరణ చూస్తుంటే అర్థమవుతుందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరలా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని 11వ వార్డును చౌటుప్పల్ మున్సిపాలిటీలోనే అభివృద్ధిలో ముందు స్థానంలో ఉంచుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాజపా నాయకులు అధిక సంఖ్యలో వారి అభిమానులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News