Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:16 PM

ప్రజల ఆరోగ్యమే లక్ష్యం – సహారా ఉచిత వైద్య, రక్తదాన శిబిరం

08-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సహారా ఆధ్వర్యంలో ఉచిత వైద్య–రక్తదాన శిబిరం

సహారా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సహారా ఎస్టేట్‌లో ఉచిత వైద్య పరీక్షలు, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, జక్కిడి సత్య తేజ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సేవలందిస్తున్న సహారా హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో ఇటువంటి శిబిరాలు కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరేష్, సహారా ఎస్టేట్ సంఘం అధ్యక్షుడు జానీ మియా, శ్రీకాంత్, అనిత, వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పృథ్వీరాజ్, శ్యామల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రఘుపతి, గంట శ్రవణ్, జానీ, శ్రీశైలం ప్రజాప్రతి, వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు. శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

Sthanikam

ప్రజల ఆరోగ్యమే లక్ష్యం – సహారా ఉచిత వైద్య, రక్తదాన శిబిరం

Article Image

సహారా ఆధ్వర్యంలో ఉచిత వైద్య–రక్తదాన శిబిరం

సహారా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సహారా ఎస్టేట్‌లో ఉచిత వైద్య పరీక్షలు, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, జక్కిడి సత్య తేజ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సేవలందిస్తున్న సహారా హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో ఇటువంటి శిబిరాలు కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరేష్, సహారా ఎస్టేట్ సంఘం అధ్యక్షుడు జానీ మియా, శ్రీకాంత్, అనిత, వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పృథ్వీరాజ్, శ్యామల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రఘుపతి, గంట శ్రవణ్, జానీ, శ్రీశైలం ప్రజాప్రతి, వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు. శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News