Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:39 AM

ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

24-12-2025 359 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడిన వడ్డెర సంఘం నాయకులు

రామన్నపేటలో ఘనంగా సన్మాన కార్యక్రమం

స్థానికం వార్తలు, రామన్నపేట:

గ్రామానికి ఎనలేని సేవలు అందిస్తూ, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన గరిక సత్యనారాయణను వడ్డెర సంఘం నాయకులు మరియు కుల బంధువులు ఘనంగా సన్మానించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.

రామన్నపేట సర్పంచ్ మరియు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మన ఊరిలో గరిక సత్యనారాయణ చేసిన అభివృద్ధి పనులు, సేవలను నాయకులు కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పలువురి హాజరు:

ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ముఖ్య నాయకులు పల్లపు మల్లయ్య, గండికోట రాములు, గొలుసుల ప్రసాద్, దండుగుల సమ్మయ్య, వల్లపు సమ్మయ్య, దండుగుల రాములు, పల్లపు నరసింహ, పల్లపు రవి, శివరాత్రి సమ్మయ్య, శివరాత్రి రాజు, శివరాత్రి కుమార్, పల్లపు సమ్మయ్య, రాపోలు రాజశేఖర్, శివరాత్రి యాదగిరి, శివరాత్రి ఐలయ్య, రాపోలు ఉపేందర్, గుంజే నాగరాజు, గండికోట ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News