Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

ప్రజా ప్రతినిధులుగా గెలిచిన మిత్రులకు సన్మానం

ప్రజా ప్రతినిధులుగా గెలిచిన మిత్రులకు సన్మానం

ప్రజా ప్రతినిధులుగా గెలిచిన మిత్రులకు సన్మానం
07-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్

తమతో చదువుకొని ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన మిత్రులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని చాడ గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ సర్పంచ్ గా,భూమయ్య ఉప సర్పంచ్ ఇటీవలి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారిని చాడ గ్రామ జెస్పిహెచ్ఎస్ 2000-2001 బ్యాచ్ పూర్వ విద్యార్థులు వారికి శుభాకాంక్షలు తెలిపి వారిని ఘనంగా సన్మానించారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ మాతో కలిసి చదివి నేడు గ్రామ ప్రజల మన్నెలను పొంది ప్రజా ప్రతినిధులుగా గెలవడం ఛాల గర్వంగా ఉందన్నారు.భవిష్యత్ లో మరింత ఎదగలనీ ప్రజలకు సేవలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బి మహేందర్ చంద్ర చారి,సంతోష్ కుమార్,మధు,శోభ,అనిత,అలివేలు,రాధిక,హేమలత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా ప్రతినిధులుగా గెలిచిన మిత్రులకు సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News