Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి: మంత్రి సవిత

ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి: మంత్రి సవిత

ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి: మంత్రి సవిత
07-04-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆర్ & బి అతిథి గృహంలో పంచాయతీల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి ఆలస్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యం, శానిటేషన్, వీధి దీపాలు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి: మంత్రి సవిత

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆర్ & బి అతిథి గృహంలో పంచాయతీల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి ఆలస్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యం, శానిటేషన్, వీధి దీపాలు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News