Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:23 PM

ప్రజా పోరాటాలకు విరాళాలు ఇవ్వండి: సీపీఐ

ప్రజా పోరాటాలకు విరాళాలు ఇవ్వండి: సీపీఐ

ప్రజా పోరాటాలకు విరాళాలు ఇవ్వండి: సీపీఐ
09-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి జరుగుతున్న పోరాటాలకు విరివిగా విరాళాలు ఇచ్చి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి సహకరించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. సోమందేపల్లిలో ఇంటింటికి తిరుగుతూ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీపీఐ పార్టీ ఆవిర్భవించి 101 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కార్మికులు, కష్టజీవులు, పేదల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూ వస్తోందని పేర్కొన్నారు. ప్రజలు విరివిగా విరాళాలు అందించి పార్టీకి అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాలస్వామి, జిల్లా కమిటీ సభ్యుడు నార్సింపల్లి ఆంజనేయులు, చేనేత జిల్లా నాయకుడు షీలా నారాయణస్వామి, సోమందేపల్లి సీపీఐ మండల కార్యదర్శి రాజగోపాల్, సహాయ కార్యదర్శులు చాంద్‌బాషా, అంజనమ్మ, గంగరాజు, శ్రీకాంత్, హెచ్‌.కే. ఆంజనేయులు, రామాంజనమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా పోరాటాలకు విరాళాలు ఇవ్వండి: సీపీఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News