Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.

02-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్

99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై వివరించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, సరూర్‌నగర్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సరూర్‌నగర్ మండలం పరిధిలోని మహిళా లబ్ధిదారులకు ‘కళ్యాణ లక్ష్మి’ పథకం కింద 22 చెక్కులు, ‘షాదీ ముబారక్’ కింద 8 చెక్కులను డీసీ శ్రీనివాస్ పంపిణీ చేశారు.

అలాగే 2027 జనగణనలో భాగంగా ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ ప్రక్రియపై జోనల్ కమిషనర్ వికాస్ మహాతో ప్రజలకు అవగాహన కల్పించారు.

Sthanikam

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News