Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

ప్రజా గొంతుక సీపీఐఎం 10వ వార్డు అభ్యర్థి గోశిక సుమతి కరుణాకర్ ను గెలిపించండి

07-02-2026 207 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీపీఎం మండల కార్యవర్గ సభ్యులు తడక మోహన్

స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా గొంతుకలను గెలిపించాలని, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే సీపీఐ (ఎం) 10వ వార్డు అభ్యర్థి గోశిక సుమతి కరుణాకర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) చౌటుప్పల్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు తడక మోహన్ పిలుపునిచ్చారు.చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి గోశిక సుమతి కరుణాకర్ విజయాన్ని కాంక్షిస్తూ తడక మోహన్ ఇంటికి ప్రచారం నిర్వహించారు. సుత్తి కోడవలి నక్షత్రం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గోశిక సుమతి ని గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.మున్సిపల్ అభివృద్ధి కావాలన్నా, ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా సీపీఐ (ఎం) అభ్యర్థులు మున్సిపాలిటీలో ఉండాలన్నారు. పాలకవర్గంలోనూ ప్రజా సమస్యలు నిరంతరం ఎజెండాగాఉండి అవి పరిష్కారం కావాలంటే ప్రజా పోరాటాలు లో ముందుండే సీపీఐ (ఎం) అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.సిపిఎం 10వ వార్డు అభ్యర్థి గోశిక సుమతి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుత్తె కొడవలి నక్షత్రం గుర్తుపై వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోశిక స్వామి,అవ్వరు గోవర్ధన్,రామేశ్వరి, చింతల మధు,చింతకింది పాండు, కలకుంట్ల శివ, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా గొంతుక సీపీఐఎం 10వ వార్డు అభ్యర్థి గోశిక సుమతి కరుణాకర్ ను గెలిపించండి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News