Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష

05-03-2026 554 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న “ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు మున్సిపల్ చైర్మన్ పందిరి గీత తెలిపారు.గురువారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి 12 వార్డులలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అలాగే కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల పరిష్కారం వంటి అంశాలపై చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని శుక్రవారం 12వ వార్డులోని హైస్కూల్ వెనుక భాగంలో ప్రారంభించనున్నట్లు చైర్మన్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ 99 రోజుల కార్యక్రమం కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News