Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:10 AM

ప్రెస్ క్లబ్ భవనం కోసం సూర్యాపేటలో జర్నలిస్టుల పాదయాత్ర

ప్రెస్ క్లబ్ భవనం కోసం సూర్యాపేటలో జర్నలిస్టుల పాదయాత్ర

ప్రెస్ క్లబ్ భవనం కోసం సూర్యాపేటలో జర్నలిస్టుల పాదయాత్ర
05-01-2026 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి సూర్యాపేట

సూర్యాపేట జిల్లా కేంద్రంలో సొంత ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్‌జెఏ) ఆధ్వర్యంలో సోమవారం శాంతియుత పాదయాత్ర నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు జరిగిన ఈ పాదయాత్రకు సీనియర్ పాత్రికేయులు భూపతి రాములు గౌడ్, సుంకర బోయిన వెంకటయ్య యాదవ్ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యమ చరిత్ర కలిగిన సూర్యాపేటలో జర్నలిస్టులకు సొంత భవనం లేకపోవడం బాధాకరమన్నారు. టీఎస్‌జెఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ భవనం నిర్మించేంతవరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. అనంతరం జర్నలిస్టులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Sthanikam

ప్రెస్ క్లబ్ భవనం కోసం సూర్యాపేటలో జర్నలిస్టుల పాదయాత్ర

Article Image
స్థానికం ప్రతినిధి సూర్యాపేట

సూర్యాపేట జిల్లా కేంద్రంలో సొంత ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్‌జెఏ) ఆధ్వర్యంలో సోమవారం శాంతియుత పాదయాత్ర నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు జరిగిన ఈ పాదయాత్రకు సీనియర్ పాత్రికేయులు భూపతి రాములు గౌడ్, సుంకర బోయిన వెంకటయ్య యాదవ్ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యమ చరిత్ర కలిగిన సూర్యాపేటలో జర్నలిస్టులకు సొంత భవనం లేకపోవడం బాధాకరమన్నారు. టీఎస్‌జెఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ భవనం నిర్మించేంతవరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. అనంతరం జర్నలిస్టులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News