Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:35 AM

ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతోనే రైల్వే నిధులు: ఎంపీ ఈటెల రాజేందర్

27-01-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

స్థానికం ప్రతినిధి మల్కాజిగిరి పి. ప్రభాకర్

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులకు ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో రూ. 80.47 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చెయ్యడం జరిగింది.వాజపేయి నగర్ లో ఆర్ యు బి నిర్మాణానికి రూ. 74.47 కోట్ల నిధులు కేటాయించగా, సఫీల్ గూడ లో ఎల్ హెచ్ ఎస్ నిర్మాణానికి రూ. 6 కోట్ల నిధులు కేటాయించారు.నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సంబంధిత కేంద్ర మంత్రులతో, అధికారులతో భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించి శాశ్వత పరిష్కారం చేసిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించినందుకు నా తరుపున మల్కాజ్గిరి ప్రజల తరుపున మరి ముఖ్యంగా వినాయకనగర్ ప్రజల తరుపున ధన్యవాదాలు.ఈ అద్భుతమైన పనికి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మన మా శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న కాలనీ అసోసియేషన్ సభ్యులకు, ప్రత్యేకంగా మహిళలకు, సీనియర్ సిటిజెన్లకు నా ధన్యవాదములు.

Sthanikam

ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతోనే రైల్వే నిధులు: ఎంపీ ఈటెల రాజేందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News