Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:29 AM

'ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన ఉచిత విద్య'

'ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన ఉచిత విద్య'

 'ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన ఉచిత విద్య'
14-05-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మే 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాలు.. ఎంఇఓ సలీం షరీఫ్

కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ గురువారం కోదాడ పట్టణంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మే 11 నుండి 17 వరకు జరిగే విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించమని అన్నారు.దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన సాంకేతిక విద్య అందిస్తున్నామని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వ విద్యే దోహదపడుతుందని ఆయన తెలిపారు.

Sthanikam

'ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన ఉచిత విద్య'

Article Image

మే 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాలు.. ఎంఇఓ సలీం షరీఫ్

కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ గురువారం కోదాడ పట్టణంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మే 11 నుండి 17 వరకు జరిగే విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించమని అన్నారు.దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన సాంకేతిక విద్య అందిస్తున్నామని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వ విద్యే దోహదపడుతుందని ఆయన తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News