Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:42 AM

ప్రభుత్వ ఉపాధ్యాయులు రచించినటువంటి కనువిప్పు-శంఖారావం ఆవిష్కరణ

05-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

లెక్కల మల్లారెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగస్తుల భవనంలో లెక్కల మల్లారెడ్డి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు రచించినటువంటి కనువిప్పు-శంఖారావం అను రెండు దృశ్య కావ్యాలను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి డాక్టర్ పోరేటి రంగయ్య సభ అధ్యక్షత వహించారు.జన్వాడ రామస్వామి ప్రముఖ కవి రిటైర్డ్ ప్రిన్సిపల్ హాజరై ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా బండారు జయశ్రీ జిల్లా రచయితల సంఘం కార్యదర్శి,శెట్టి బాలయ్య యాదవ్,కె.మోహన్ రెడ్డి,జిల్లా పెన్షనర్స్ అధ్యక్షులు పాల్గొని వారు మాట్లాడుతూ...వరకట్నానికి వ్యతిరేకంగా ఇతివృత్తంగా తీసుకొని కనువిప్పు మరియు దేశ రక్షణలో యువకుల పాత్రను ఇతివృత్తంగా తీసుకొని శంఖారావం అనే నాటకాలను రచించి అలనాడు1970 సంవత్సరంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో నిర్వహించిన పోటీలలో మరియు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించి ప్రథమ బహుమతి అందుకున్న కనువిప్పు నాటక నాటి బాల నటులు డాక్టర్ వల్లాల అమరేందర్,కోక్కలకొండ నిమ్మయ్య,మెరుగు దేవరాజు ఆ నాటకమును ముద్రించి ఆదివారం రోజు పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. ఈ రెండు డాక్టర్ జన్వాడ రామస్వామి ఆవిష్కరిస్తూ...గ్రంథ సమీక్ష నిర్వహించిన ఆయనను అనంతరం ఈ పుస్తకాల రచయిత లెక్కల మల్లారెడ్డిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, భువనగిరి పీస్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొక్కలకొండ నిమ్మయ్య, డాక్టర్ వల్లలా అమరేందర్,పిలుపు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జనార్ధన్,రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి జ్ఞాన ప్రకాశ్ రెడ్డి,బండారు శ్రీనివాస్,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఉపాధ్యాయులు రచించినటువంటి కనువిప్పు-శంఖారావం ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News