Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:42 AM

పల్లివాడలో BRS జెండా ఎగురవేసిన శ్రీనివాసులు గౌడ్

పల్లివాడలో BRS జెండా ఎగురవేసిన శ్రీనివాసులు గౌడ్

పల్లివాడలో BRS  జెండా ఎగురవేసిన శ్రీనివాసులు గౌడ్
15-12-2025 248 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి కంభంపాటి శ్రీనివాసులు గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి మేకల మల్లయ్యపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీ కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ ఓటర్లు ఏకగ్రీవంగా మార్పు కోరుతూ బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు.

గ్రామాభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తానని నూతన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్ పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ఓటరు మహాశయులకు, గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సదా ప్రజల సేవలో ఉంటూ, పల్లివాడను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

పల్లివాడలో BRS జెండా ఎగురవేసిన శ్రీనివాసులు గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News