Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:28 AM

పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ

పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ

పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ
22-05-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలంలోని రాయగిరి పరిధిలో ఉన్న సహృదయ వృద్ధ అనాధాశ్రమంలో పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్ పాక జహంగీర్ యాదవ్, రేవతి దంపతులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాదం అందజేసి, వారి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాక అండాలు, బంధువులు, మిత్రులు వోల్లాల లింగయ్య యాదవ్, చుక్కల శంకరయ్య యాదవ్, శెట్టి సుప్రీం యాదవ్, కొండాపురం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ

Article Image

భువనగిరి మండలంలోని రాయగిరి పరిధిలో ఉన్న సహృదయ వృద్ధ అనాధాశ్రమంలో పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్ పాక జహంగీర్ యాదవ్, రేవతి దంపతులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాదం అందజేసి, వారి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాక అండాలు, బంధువులు, మిత్రులు వోల్లాల లింగయ్య యాదవ్, చుక్కల శంకరయ్య యాదవ్, శెట్టి సుప్రీం యాదవ్, కొండాపురం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News