Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జెనేసిస్‌ వ్యాలీ, గౌతమ్‌ మోడల్‌ హైస్కూల్‌లో బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:15 PM

పిట్టంపల్లిలో 'కత్తెర' జోరు.. "గ్రామ ప్రజలే నా బలగం" అంటున్న వసంత సత్తిరెడ్డి!

06-12-2025 188 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పిట్టంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. ఊరి జనం కష్టసుఖాలు తెలిసిన మనిషి, అందరివాడు అయిన శ్రీ దేవరపల్లి వసంత సత్తిరెడ్డి (Devarapalli Vasantha Satthi Reddy) గారు సర్పంచ్ బరిలో నిలిచారు. సీపీఐ(ఎం) (CPIM) పార్టీ మరియు బీఆర్ఎస్ (BRS) పార్టీల సంపూర్ణ మద్దతుతో బరిలోకి దిగిన ఆయన, ప్రచారంలో దూసుకుపోతున్నారు.

"పిట్టంపల్లి గ్రామ ప్రజలే నా బలగం" ప్రచారం సందర్భంగా దేవరపల్లి వసంత సత్తిరెడ్డి గారు మాట్లాడుతూ.. "నాకు ఆస్తులు, అంతస్తుల కంటే పిట్టంపల్లి గ్రామ ప్రజలే ఎక్కువ. మీరే నా బలగం.. మీరే నా బలం. ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి, మన ఊరిని అభివృద్ధి పథంలో నడిపిస్తా" అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

గుర్తు: కత్తెర (Scissors) ఈ ఎన్నికల్లో దేవరపల్లి వసంత సత్తిరెడ్డి గారికి 'కత్తెర' గుర్తును కేటాయించారు. సీపీఐ(ఎం) బలపరచిన బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయనకు, గ్రామంలోని అన్ని వర్గాల నుండి విశేష స్పందన లభిస్తోంది. "కత్తెర గుర్తుకే మన ఓటు.. పిట్టంపల్లి అభివృద్ధికి బాట" అంటూ కార్యకర్తలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గురువారం (11-12-2025) జరిగే పోలింగ్‌లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు.

పిట్టంపల్లి ఓటర్లారా.. ఆలోచించండి! ప్రజాసేవకే అంకితమైన వసంత సత్తిరెడ్డి గారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి!

Sthanikam

పిట్టంపల్లిలో 'కత్తెర' జోరు.. "గ్రామ ప్రజలే నా బలగం" అంటున్న వసంత సత్తిరెడ్డి!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News