Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

పైలాన్ పార్క్ వద్ద విద్యుత్ ప్రజా బాట

పైలాన్ పార్క్ వద్ద విద్యుత్ ప్రజా బాట

పైలాన్ పార్క్ వద్ద విద్యుత్ ప్రజా బాట
10-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటి పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాబాట లో భాగంగా మంగళవారం విద్యుత్ సంస్థ ఉద్యోగులు చౌటుప్పల్ పైలాన్ పార్క్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫారం వద్ద పిచ్చి మొక్కలు తొలగించి, ఫీజులు రిపేర్ చేసి ట్రాన్స్ఫారం చుట్టూ పరిశుభ్రంగా చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ విద్యుత్ ఏ ఈ రాజుల సతీష్, ఫోర్ మెన్ బి సోమన్న, లైన్మెన్లు బి నాగరాజు, పోరండ్ల తిరుమలయ్య, జల్ల పెళ్లి శ్రీనివాస్, గుమ్మల్ల బిక్షపతి, అసిస్టెంట్ లైన్మెన్లు కరెంటుతో నరసింహ, నోముల జైపాల్ రెడ్డి, ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పైలాన్ పార్క్ వద్ద విద్యుత్ ప్రజా బాట

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటి పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాబాట లో భాగంగా మంగళవారం విద్యుత్ సంస్థ ఉద్యోగులు చౌటుప్పల్ పైలాన్ పార్క్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫారం వద్ద పిచ్చి మొక్కలు తొలగించి, ఫీజులు రిపేర్ చేసి ట్రాన్స్ఫారం చుట్టూ పరిశుభ్రంగా చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ విద్యుత్ ఏ ఈ రాజుల సతీష్, ఫోర్ మెన్ బి సోమన్న, లైన్మెన్లు బి నాగరాజు, పోరండ్ల తిరుమలయ్య, జల్ల పెళ్లి శ్రీనివాస్, గుమ్మల్ల బిక్షపతి, అసిస్టెంట్ లైన్మెన్లు కరెంటుతో నరసింహ, నోముల జైపాల్ రెడ్డి, ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News