Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:21 AM

పైళ్ల సంధ్యా రాణి గెలుపు

పైళ్ల సంధ్యా రాణి గెలుపు

పైళ్ల సంధ్యా రాణి గెలుపు
14-12-2025 541 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నా బలం మీ నమ్మకం, నా లక్ష్యం గ్రామ అభివృద్ధి!

వలిగొండ మండలంలోని సుంకిశాల గ్రామం సర్పంచ్ పదవి కోసం సీపీఎం పార్టీ తరఫున పోటీ చేసిన పైళ్ల సంధ్యా రాణి .. ప్రజల మద్దతుతో బంపర్ మెజార్టీ కొట్టిర్రు. ఆవిడకు జనం 107 ఓట్లు మెజార్టీతోటి సర్పంచ్ గా గెలుపొందారు. ఆమె గ్రామ అభివృద్ధి కోసం పని చేస్తానని చెప్తూ, అందరికీ దండం పెట్టి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

పైళ్ల సంధ్యా రాణి గెలుపు

Article Image
నా బలం మీ నమ్మకం, నా లక్ష్యం గ్రామ అభివృద్ధి!

వలిగొండ మండలంలోని సుంకిశాల గ్రామం సర్పంచ్ పదవి కోసం సీపీఎం పార్టీ తరఫున పోటీ చేసిన పైళ్ల సంధ్యా రాణి .. ప్రజల మద్దతుతో బంపర్ మెజార్టీ కొట్టిర్రు. ఆవిడకు జనం 107 ఓట్లు మెజార్టీతోటి సర్పంచ్ గా గెలుపొందారు. ఆమె గ్రామ అభివృద్ధి కోసం పని చేస్తానని చెప్తూ, అందరికీ దండం పెట్టి కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News