Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:12 AM

పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్

06-01-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు డాక్టర్లు, సిబ్బంది పేషెంట్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మంగళవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రి వార్డులు, విభాగాలను పరిశీలించిన కలెక్టర్ హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి, ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల సరఫరాపై వివరాలు తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలనిసూచించారు.అనంతరం ఆశ డే సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గర్భిణీల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రెగ్యులర్ చెకప్‌లు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొదటి నెల నుంచే నార్మల్ డెలివరీకి గర్భిణీలను సిద్ధం చేసి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Sthanikam

పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్

Article Image
యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు డాక్టర్లు, సిబ్బంది పేషెంట్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మంగళవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రి వార్డులు, విభాగాలను పరిశీలించిన కలెక్టర్ హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి, ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల సరఫరాపై వివరాలు తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలనిసూచించారు.అనంతరం ఆశ డే సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గర్భిణీల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రెగ్యులర్ చెకప్‌లు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొదటి నెల నుంచే నార్మల్ డెలివరీకి గర్భిణీలను సిద్ధం చేసి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News