Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:27 AM

పేదలకు వరం సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే వేముల వీరేశం

పేదలకు వరం సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే వేముల వీరేశం

పేదలకు వరం సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే వేముల వీరేశం
30-12-2025 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ సానికం ప్రతినిధి

పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నిజంగా వరమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ప్రాంతంలో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ.9 లక్షల 67 వేల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఆపదలో ఆసుపత్రుల పాలైన నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా మారిందన్నారు. వైద్య చికిత్సల కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ పథకం పెద్ద భరోసాగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

పేదలకు వరం సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

నకిరేకల్ సానికం ప్రతినిధి

పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నిజంగా వరమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ప్రాంతంలో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ.9 లక్షల 67 వేల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఆపదలో ఆసుపత్రుల పాలైన నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా మారిందన్నారు. వైద్య చికిత్సల కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ పథకం పెద్ద భరోసాగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News