Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:16 PM

పెద్ద కాపర్తిలో కాంగ్రెస్ 141వ ఆవిర్భావ వేడుకలు

28-12-2025 197 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

త్యాగధనులకు నివాళులు… పెద్ద కాపర్తిలో కాంగ్రెస్ వేడుకలు

స్థానిక ప్రతినిధి

భారతదేశ స్వాతంత్ర్య సాధనలో కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేటి స్వేచ్ఛ సాధ్యమైందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం జాతీయ పతాకాన్ని ఎగురవేయగా, ఉపసర్పంచ్ వరుసు సైదులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని దేశం కోసం ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ త్యాగధనులను, ప్రముఖ నాయకులను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏర్పుల యాదయ్య, ఏర్పుల వెంకన్న, సాగర్ల నాగరాజు, ఆనగంటి నరేష్, నూతి వెంకటేశం, బైరవని భిక్షం, జిల్లా నరసింహ, గుండబోయిన నరసింహ, ఓర్సు కృష్ణ, పొట్లపల్లి లింగస్వామి, కురు ఈదయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అంతటా పార్టీ చరిత్ర, దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పాత్రపై ప్రసంగాలు సాగాయి.

Sthanikam

పెద్ద కాపర్తిలో కాంగ్రెస్ 141వ ఆవిర్భావ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News