Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

పెద్ద కాపర్తిలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద చీరల పంపిణీ

27-12-2025 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్ద కాపర్తిలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

చిట్యాల స్థానికం ప్రతినిధి

చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ జరిగింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు సంఘ బంధం ద్వారా చీరలు అందజేస్తామని, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాల ద్వారా మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓరుసు సైదులు, వార్డు సభ్యులు ఏర్పుల మల్లేశ్వరి, వీవీకేలు శ్రీలత, ఎదుల లక్ష్మి, బుంగపట్ల తిమ్మయ్యతో పాటు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పెద్ద కాపర్తిలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద చీరల పంపిణీ

Article Image

పెద్ద కాపర్తిలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

చిట్యాల స్థానికం ప్రతినిధి

చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ జరిగింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు సంఘ బంధం ద్వారా చీరలు అందజేస్తామని, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాల ద్వారా మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓరుసు సైదులు, వార్డు సభ్యులు ఏర్పుల మల్లేశ్వరి, వీవీకేలు శ్రీలత, ఎదుల లక్ష్మి, బుంగపట్ల తిమ్మయ్యతో పాటు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News