Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

పదవతరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

పదవతరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

పదవతరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ
13-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులకు అండగా నిలిచిన పల్సం శివ గౌడ్

మాందాపురం గ్రామంలో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు పల్సం శివ గౌడ్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందించడం ద్వారా వారికి ప్రోత్సాహం కలిగించాలని ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దంతూరి యాదమ్మ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో విద్యకు ప్రోత్సాహం ఇస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు, ఇతరులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

పదవతరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

Article Image

విద్యార్థులకు అండగా నిలిచిన పల్సం శివ గౌడ్

మాందాపురం గ్రామంలో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు పల్సం శివ గౌడ్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందించడం ద్వారా వారికి ప్రోత్సాహం కలిగించాలని ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దంతూరి యాదమ్మ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో విద్యకు ప్రోత్సాహం ఇస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు, ఇతరులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News