Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:35 PM

పదవ వార్డు ప్రజలకు బిఆర్ఎస్ అభ్యర్థి నిమ్మన గొటి శ్రీనివాసులు బంపర్ ఆఫర్

07-02-2026 223 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పదో వార్డు ప్రజలకు బంపర్ ఆఫర్… బీఆర్ఎస్ అభ్యర్థి నిమ్మనగోటి శ్రీనివాస్ సంచలన హామీలుపదో వార్డులో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతున్న వేళ బీఆర్ఎస్ అభ్యర్థి నిమ్మనగోటి శ్రీనివాస్ ప్రజలకు సంచలన హామీలతో ముందుకు వచ్చారు. పదో వార్డులోని ప్రతి కుటుంబాన్ని ఆదుకునేలా ప్రత్యేక పథకాలను ప్రకటిస్తూ ఓట్లను ఆకర్షిస్తున్నారు.

తాను గెలుపొందితే పదో వార్డులోని ప్రజలు ఏ శుభకార్యానికైనా ఫంక్షన్ హాల్‌ను పూర్తిగాఉచితంగాఅందుబాటులోకి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో భారీ ఊరట కలగనుంది.

అలాగే ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రూ.10,116 (పదివేల నూట పదహారు రూపాయలు) నగదు బహుమతిగా అందజేస్తానని ప్రకటించారు. అంతేకాదు, పదో వార్డులో ఆడపిల్ల జన్మించిన ప్రతి కుటుంబానికి రూ.5,016 ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.ఈ హామీలతో పదో వార్డులో రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా చేసిన ఈ ప్రకటనలు స్థానికంగా విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. 10 వ వార్డులో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని నిమ్మనగోటి శ్రీనివాస్ తెలిపారు. మరి ఈ హామీలు ఓటర్ల నిర్ణయంపై ఎంత మేర ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.

Sthanikam

పదవ వార్డు ప్రజలకు బిఆర్ఎస్ అభ్యర్థి నిమ్మన గొటి శ్రీనివాసులు బంపర్ ఆఫర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News