Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

పదవ తరగతిలో ర్యాంకు సాధించిన కావ్య శ్రీ కి ఘన సన్మానం

పదవ తరగతిలో ర్యాంకు సాధించిన కావ్య శ్రీ కి ఘన సన్మానం

పదవ తరగతిలో ర్యాంకు సాధించిన కావ్య శ్రీ కి ఘన సన్మానం
12-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

రాష్ట్రస్థాయిలో ప్రతి మండలంలో ప్రభుత్వ పాఠశాలల నుండి మండల టాపర్ గా ర్యాంక్ సాధించిన పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ZPHS తుంగతుర్తి బాలికల పాఠశాల , విద్యార్థిని కటకం కావ్యశ్రీ,

ప్రధానోపాధ్యాయురాలు కవితకు బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ MP మల్లు రవి చేతుల మీదుగా సన్మానo చేశారు. వారు మాట్లాడుతూ... విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని, మండలానికి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు శోభ,సీనియర్ ఉపాధ్యాయులు కిష్టయ్య,PD అంబేద్కర్ లు పాల్గొన్నారు.

Sthanikam

పదవ తరగతిలో ర్యాంకు సాధించిన కావ్య శ్రీ కి ఘన సన్మానం

Article Image

రాష్ట్రస్థాయిలో ప్రతి మండలంలో ప్రభుత్వ పాఠశాలల నుండి మండల టాపర్ గా ర్యాంక్ సాధించిన పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ZPHS తుంగతుర్తి బాలికల పాఠశాల , విద్యార్థిని కటకం కావ్యశ్రీ,

ప్రధానోపాధ్యాయురాలు కవితకు బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ MP మల్లు రవి చేతుల మీదుగా సన్మానo చేశారు. వారు మాట్లాడుతూ... విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని, మండలానికి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు శోభ,సీనియర్ ఉపాధ్యాయులు కిష్టయ్య,PD అంబేద్కర్ లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News