Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

ఓటమి తరువాత కూడా సేవే ధ్యేయం – 8వ వార్డులో నీటి సమస్యకు పరిష్కారం

19-03-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వట్టిమర్తి గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు యూత్ కాంగ్రెస్ నాయకులు బెల్లపు రమేష్. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి పోటీ చేసి కేవలం 2 ఓట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.

తన వార్డులో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను గుర్తించిన రమేష్, సమస్యకు కారణమైన పాత గేట్ వాలును తొలగించి, కొత్త గేట్ వాలును ఏర్పాటు చేయించారు. దీని ఫలితంగా 8వ వార్డులో నీటి కొరత పూర్తిగా తగ్గి, ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

ఎన్నికల్లో ఓడిపోయినా సేవలో గెలిచిన రమేష్ చర్యలను స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్న ఆయన, ఇలాగే గ్రామ అభివృద్ధికి మరిన్ని సేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Sthanikam

ఓటమి తరువాత కూడా సేవే ధ్యేయం – 8వ వార్డులో నీటి సమస్యకు పరిష్కారం

Article Image

వట్టిమర్తి గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు యూత్ కాంగ్రెస్ నాయకులు బెల్లపు రమేష్. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి పోటీ చేసి కేవలం 2 ఓట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.

తన వార్డులో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను గుర్తించిన రమేష్, సమస్యకు కారణమైన పాత గేట్ వాలును తొలగించి, కొత్త గేట్ వాలును ఏర్పాటు చేయించారు. దీని ఫలితంగా 8వ వార్డులో నీటి కొరత పూర్తిగా తగ్గి, ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

ఎన్నికల్లో ఓడిపోయినా సేవలో గెలిచిన రమేష్ చర్యలను స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్న ఆయన, ఇలాగే గ్రామ అభివృద్ధికి మరిన్ని సేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News