Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:09 PM

ఓటు హక్కు వినియోగించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ఓటు హక్కు వినియోగించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ఓటు హక్కు వినియోగించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
11-02-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాయగిరి,: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి రాయగిరి 3వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని నిర్భయంగా ఓటు వేయాలని, స్థానిక స్వపరిపాలన బలోపేతానికి భాగస్వాములు కావాలని సూచించారు.

Sthanikam

ఓటు హక్కు వినియోగించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

రాయగిరి,: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి రాయగిరి 3వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని నిర్భయంగా ఓటు వేయాలని, స్థానిక స్వపరిపాలన బలోపేతానికి భాగస్వాములు కావాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News